వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న శంకరంపేట ఖాజాపూర్ శివారులోని శ్రీ బాలాజీ రైస్ మిల్‌లో గురువారం రాత్రి విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గత మూడేళ్లుగా మిల్లుకు కేటాయించిన ధాన్యం వివరాలను సేకరించారు.
29 వేల బస్తాల ధాన్యంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. సుమారు రూ.3.20 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించి అవినీతి జరిగినట్లు సివిల్ సప్లై అధికారులు ప్రకటించారు.
Comments
Loading comments...

