వార్తలకు తిరిగి వెళ్లండి

బియ్యం ధరలు భారీగా పెరిగాయి. HMT, BPT, తెలంగాణ సోనా, జైశ్రీరామ్ బ్రాండ్ రైస్ క్వింటాల్‌పై రూ.1,000-1,200 వరకు పెరిగాయి. వివిధ రకాల బియ్యం కేజీ రూ.40-50 నుంచి రూ.60-70కి చేరింది.
ఎల్‌నినో ప్రభావంతో వరిసాగు తగ్గుతుందన్న అంచనాలను వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...

