వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) కేసులు 3,000కు చేరడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం రేఖా గుప్తా ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, నివారణ చర్యలు, వైద్య సదుపాయాలపై సమీక్షించారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ తెలిపారు.
Comments
Loading comments...

