Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కులగణన ‘ఓపెన్ ఫార్మాట్‌’పై కాంగ్రెస్ అభ్యంతరం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 7:07 AM జాతీయంGeneral
కులగణన ‘ఓపెన్ ఫార్మాట్‌’పై కాంగ్రెస్ అభ్యంతరం - Udayam
2027 జనాభా లెక్కల్లో కులాల వివరాల సేకరణకు కేంద్రం ప్రతిపాదించిన ‘ఓపెన్ ఫార్మాట్‌’పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనివల్ల కచ్చితమైన వివరాలు నమోదు కావని పేర్కొంది. ఈ ఫార్మాట్‌ను రద్దు చేయాలని ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ గాంధీ లేఖ రాశారు. రాజకీయ పక్షాలు, నిపుణులతో సంప్రదించి కొత్త విధానాన్ని రూపొందించాలని కోరారు. ‘ఓపెన్ ఫార్మాట్’ అంటే ప్రజలు తమ కులం ఏదని చెబితే అదే నమోదు చేయాలని పేర్కొన్నార

Comments

G
Loading comments...