వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళలకు 100% సబ్సిడీతో ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించే పథకాన్ని ప్రారంభించింది. తొలిదశలో 1.19 లక్షల మిషన్లు పంపిణీ చేయనుంది. పేద, వితంతు, ఒంటరి, అనాథ, దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది.
ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆధార్, రేషన్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం.
Comments
Loading comments...

