Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో ఎల్లో అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 7:16 AM హైదరాబాద్General
తెలంగాణలో ఎల్లో అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలు - Udayam
తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ సహా 11 జిల్లాల్లో ఉరుములతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ సహా 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Comments

G
Loading comments...