Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

89 మిల్లుల్లో ధాన్యం మాయం

Follow Udayam on Google
హరిక Aug 15, 2026 8:10 AM హైదరాబాద్General
89 మిల్లుల్లో ధాన్యం మాయం - Udayam
రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీల్లో 89 రైస్‌ మిల్లుల్లో 3,72,693.23 టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ రూ.927.16 కోట్లుగా సమాచారం. మూడు వారాల్లో సుమారు రూ.715 కోట్లు రికవరీ చేసినట్లు తెలిసింది. అక్రమాలకు సంబంధించి 28 కేసులు నమోదు చేసి, 50 మందిని నిందితులుగా చేర్చగా 26 మంది మిల్లర్లను అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...