Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైస్‌ మిల్లర్లు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 6:48 AM హైదరాబాద్General
రైస్‌ మిల్లర్లు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం - Udayam
రైస్‌ మిల్లుల్లో విజిలెన్స్‌ సోదాలు కొనసాగుతుండగా, మిల్లర్లు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. వెయ్యికి పైగా మిల్లులకు బకాయిలున్నట్లు గుర్తించిన ప్రభుత్వం, భారీ బకాయిదారులపై క్రిమినల్‌ చర్యలకు సిద్ధమైంది. ధాన్యం దారి మళ్లించిన మిల్లర్ల నుంచి ఇప్పటికే రూ.వెయ్యి కోట్లకు పైగా రికవరీ చేసినట్లు తెలిసింది. కీలక మిల్లర్ల అరెస్టుకు డీఎస్‌ చౌహాన్‌ ఆదేశించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...