వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో బియ్యం మిల్లుల్లో ప్రభుత్వ ధాన్యం గల్లంతైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. విజిలెన్స్ తనిఖీల్లో మూడు మిల్లుల్లోనే రూ.వంద కోట్లకుపైగా విలువైన ధాన్యం మాయమైనట్లు గుర్తించారు.
డిఫాల్టర్లుగా ఉన్న కొందరు మిల్లర్లకు కూడా ధాన్యం కేటాయింపులు కొనసాగడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపడితే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

