వార్తలకు తిరిగి వెళ్లండి

వరి సాగు చేసిన రైతులు పంట నమోదు, ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ఏఈవో విజయ్‌కుమార్ సూచించారు. చిన్నతాండ్రపాడులో నిర్వహించిన అవగాహన సమావేశంలో వరి 7 రకాలపై వివరించారు.
ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకపోతే రూ.500 బోనస్ అందదని తెలిపారు. నానో యూరియా, నానో డీఏపీ, ఆయిల్‌పామ్ సాగు, నకిలీ విత్తనాలు, ఎరువులపై అప్రమత్తతపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

