Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శనివారం నుంచి మూడు నెలల బియ్యం పంపిణీ

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 01, 2026 2:30 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
శనివారం నుంచి మూడు నెలల బియ్యం పంపిణీ - Udayam
ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించిన మూడు నెలల సన్నబియ్యాన్ని శనివారం నుంచి ప్రభుత్వం పంపిణీ చేయనుంది. వర్షాకాలంలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రేషన్‌ దుకాణాలకు బియ్యం నిల్వలు చేరాయి. పంపిణీ ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారుల ఆదేశాలుండగా, స్థలాభావం, సర్వర్‌ సమస్యలు డీలర్లకు సవాల్‌గా మారే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...