వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలల ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి నేటితో గడువు ముగియనుంది. అధికారులు తెలిపారు. ఇప్పటివరకు బియ్యం తీసుకోని కార్డుదారులు సమీప చౌకధరల దుకాణానికి వెళ్లి తమ వాటా పొందాలని సూచించారు.
చివరి రోజు కావడంతో హాలియాలోని పలు రేషన్ దుకాణాల వద్ద కార్డుదారులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దీంతో దుకాణాల వద్ద రద్దీ నెలకొంది.
Comments
Loading comments...

