వార్తలకు తిరిగి వెళ్లండి

జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అజాద్ తల్లి మీనా కుమారి, వినీల్ చౌదరిని ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
కాగా ఇన్‌స్టాలో మైనర్ బాలికలను టార్గెట్ చేసిన అజాద్ లైంగికంగా లొంగదీసుకొని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడు. అలా వచ్చిన డబ్బును తల్లి మీనా కుమారి అకౌంట్లో జమ చేస్తున్నాడు.
Comments
Loading comments...

