Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారిపై స్పీడ్ బ్రేకర్ల కు సర్వే

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 05, 2026 10:13 AM నాగర్ కర్నూల్General
రహదారిపై స్పీడ్ బ్రేకర్ల కు సర్వే - Udayam
ఇటీవల నల్లమలలో మరణించిన పులి కూన విషయంలో అటవీశాఖ మరింత అప్రమత్తమయింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి (765) పై మరిన్ని స్పీడ్ బ్రేకర్లను అమర్చేందుకు సర్వే నిర్వహించింది. రాబోయే 2-3 నెలల్లో మరిన్ని స్పీడ్ బ్రేకర్లు అమర్చి వన్యప్రాణుల రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టాలని అటవీ శాఖ డివిజన్ అధికారి యష్ చంద్రప్రకాశ్ తెలిపారు.

Comments

G
Loading comments...