వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి KDR ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రహరీని ఆనుకుని ఉన్న రహదారిపై మట్టి పేరుకుపోవడంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో విద్యార్థులు, కాలనీ ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు.
రాత్రివేళ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారిపై పేరుకుపోయిన మట్టిని తొలగించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

