Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారిపై కారులో చెలరేగిన మంటలు

Follow Udayam on Google
S. Kumar Oct 01, 2026 3:01 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై గురువారం ఓ కారు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఇతర భాగాలకు వ్యాపించాయి. పక్కనే ఉన్న వాహన షోరూం సిబ్బంది వెంటనే స్పందించి, ఫైర్ ఎక్స్‌టింగ్వైషర్‌ సహాయంతో మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. సకాలంలో మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Comments

G
Loading comments...