వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి SI పి.ఉమా వేంకటేశ్వర రావు రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ మేరకు గురువారం ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, రాత్రివేళల్లో వాహనదారులకు అడ్డంకులు, మలుపులు, ప్రమాదకర ప్రాంతాలు స్పష్టంగా కనిపించేలా స్టాపర్లు, టైర్లకు రేడియం, రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. వాహనదారులు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

