Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారి పనులు నిలిచిపోవడంతో ఇబ్బందులు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 10:40 AM అల్లూరి General
రహదారి పనులు నిలిచిపోవడంతో ఇబ్బందులు - Udayam
అనంతగిరి మండలం లుంగపర్తి పంచాయతీ పరిధిలో పెదబయలు నుంచి రేగం వెళ్లే రహదారి పనులు వారం రోజులుగా పూర్తికాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు చేపట్టిన ప్రాంతంలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని వాపోయారు.

Comments

G
Loading comments...