వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర చిన్న , మద్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మర్రివలసలో చంపావతి నది వద్ధ వంతెనతో కూడిన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల చిరకాల వాంఛ తీర్చుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 655 లక్షల రూపాయల అంచనా ఖర్చుతో దీని నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

