Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

Follow Udayam on Google
B RAJESH Sep 06, 2026 4:20 PM విజయనగరంGeneral
రహదారి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన - Udayam
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మర్రివలస గ్రామంలో చంపావతి నది వద్ద వంతెనతో కూడిన రహదారి నిర్మాణానికి ఇవాళ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజల చిరకాల వాంఛ తీర్చుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.. 655 లక్షల రూపాయల అంచనా ఖర్చుతో దీని నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...