వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం కేంద్రం నుండి నర్మాల వెళ్లే ప్రధాన రహదారిలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వేయడంతో డంపింగ్ యార్డుల తలపిస్తుంది. చనిపోయిన కుక్క కలేబారాన్ని కొందరు వ్యక్తులు అక్కడ పడేశారు.
దీంతో వాహనదారులకు దుర్గంధం వేదజాల్లు తోంది. దోమలు, ఈగలు వృద్ధి చెందే అవకాశం ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వ్యర్ధాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

