వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాజీనగర్ లోని ఓ కళాశాలలో విద్యార్థులకు రహదారి భద్రత, మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలపై ట్రాఫిక్ సీఐ ఎస్. రాము సోమవారం అవగాహన కల్పించారు. యువత రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు.
అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీ, పిన్, సీవీవీ వివరాలను ఎవరికీ చెప్పవద్దని చెప్పారు. సైబర్ మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.
Comments
Loading comments...

