వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం MLA బోనెల విజయచంద్ర శుక్రవారం సీతానగరం మండలం ఇప్పలవలస, బక్కుపీట రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
18 ఏళ్ల క్రితం నిర్మించిన పాపమ్మవలస నుంచి ఇప్పలవలస మీదుగా జోగింపేట రహదారి అధ్వాన్నంగా మారింది. చినబోగిల నుంచి బక్కుపేట గ్రామానికి రూ.1.76 కోట్లతో, ఇతర పనులకు రూ.2 కోట్లతో పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

