వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీదేవి జీవితం ఆధారంగా ధీరజ్ యు.కుమార్ రచిస్తున్న ‘ది ఎంప్రెస్’ పుస్తకంలో తానూ ఓ అధ్యాయం రాసినట్లు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. తాను రాసిన అధ్యాయమే ఉత్తమమని రచయితలు చెప్పినట్లు సరదాగా వ్యాఖ్యానించారు.
‘క్షణక్షణం’ సమయంలో శ్రీదేవి ప్రతిభను దగ్గరగా చూశానని ఆర్జీవీ చెప్పారు. ఒక్కో సన్నివేశానికి ఆమె 15-20 రకాల హావభావాలు ఇచ్చేవారని, ఆమెతో పనిచేయడం ఎంతో సౌకర్యంగా ఉండేదని ప్రశంసించారు.
Comments
Loading comments...

