Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి పట్టిస్తే రూ.5 వేల బహుమతి

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 8:29 AM విజయనగరంGeneral
గంజాయి పట్టిస్తే రూ.5 వేల బహుమతి - Udayam
విజయవాడలో గంజాయి రవాణా, విక్రయాలపై సమాచారం ఇచ్చేవారికి రూ.5 వేలు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. గంజాయి తాగేవారిని పట్టిస్తే రూ.1,500 అందిస్తామని తెలిపారు. గంజాయి కట్టడికి ‘ఈగల్‌ ఛాలెంజ్‌’ను ప్రారంభించారు. నగరంలో గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న 32 మందిపై పిట్‌ ఎన్డీపీఎస్‌ చట్టం అమలు చేసినట్లు సీపీ రాజశేఖరబాబు వెల్లడించారు.

Comments

G
Loading comments...