వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరవకొండ బాలికల గురుకుల పాఠశాలలో ఐవీఆర్‌ఎస్ సర్వేకు పాజిటివ్ రేటింగ్ ఇచ్చేలా ఏర్పాటు చేసిన బ్యానర్ చర్చనీయాంశమైంది. బోధన, భోజనం, తాగునీటిపై ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తోంది.
బ్యానర్‌లో ప్రశ్నలకు ‘అవును అయితే 1 నొక్కండి’ అని మాత్రమే సూచించారు. ‘కాదు’ అనే సమాధానానికి ఆప్షన్ చూపకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

