Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూర్ఖా సమస్యకు శాశ్వత పరిష్కారం: అమిత్ షా

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 9:26 AM జాతీయంGeneral
గూర్ఖా సమస్యకు శాశ్వత పరిష్కారం: అమిత్ షా - Udayam
గూర్ఖా సమస్యకు రాజ్యాంగ పరిధిలో శాశ్వత రాజకీయ పరిష్కారం కనుగొంటామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. ఆయన పశ్చిమ బెంగాల్‌ను విభజించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. డార్జిలింగ్‌ పర్వత ప్రాంతాల స్వయంప్రతిపత్తి, గూర్ఖాల హక్కులపై అధ్యయనానికి పంకజ్‌ కుమార్‌ సింగ్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. 11 గూర్ఖా వర్గాలకు ఎస్టీ హోదా అంశంపైనా చర్చించారు.

Comments

G
Loading comments...