Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ల పంపిణీపై సమీక్ష

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 14, 2026 4:03 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పెన్షన్ల పంపిణీపై సమీక్ష - Udayam
జిల్లాలో పెన్షన్ల పంపిణీ తీరుపై సెర్ప్ అదనపు డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. DRDA కార్యాలయంలో MPDOలు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశమై పెన్షన్ల పంపిణీ, ప్రజల స్పందనపై చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటివద్దే పారదర్శకంగా పెన్షన్లు అందించాలని అధికారులు తెలిపారు. కొన్ని సచివాలయాల్లో ఎదురవుతున్న నెట్‌వర్క్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...