వార్తలకు తిరిగి వెళ్లండి

భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న పరికరాలపై ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సమీక్షించారు. మంగళవారం నారాయణపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెడికల్ ఆఫీసర్, సిబ్బందితో సమావేశమయ్యారు.
రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమం వివరాలను కూడా ఎమ్మెల్యే పరిశీలించారు.
Comments
Loading comments...

