Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి వరంగల్ వైద్య వసతులపై సమీక్ష

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 04, 2026 4:14 PM వరంగల్General
ఉమ్మడి వరంగల్ వైద్య వసతులపై సమీక్ష - Udayam
మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సచివాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్య మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు. ప్రధాన ఆస్పత్రుల అభివృద్ధి, నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎంజీఎం, ప్రభుత్వ కంటి ఆస్పత్రి, కాకతీయ మెడికల్ కాలేజీ, వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రిలో బెడ్ల పెంపు, వైద్య సేవల విస్తరణ అంశాలను సమీక్షించారు.

Comments

G
Loading comments...