Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌పై అధికారులతో ఎమ్మెల్యే కామినేని సమీక్ష

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 11:50 AM ఏలూరుGeneral
తుఫాన్‌పై అధికారులతో ఎమ్మెల్యే కామినేని సమీక్ష - Udayam
తుఫాన్‌ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ట్రావెలర్స్‌ బంగ్లాలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో వరదనీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, డ్రైనేజీ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...