వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో భూ రీసర్వే, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అదికారులను ఆదేశించారు.
ఈ మేరకు బుధవారం కలక్టరేట్లో నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగులతో సమావేశంలో 22 A భూముల వివరాల పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రెవెన్యూ సేవలు, PGRS ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రైతులు ఇబ్బందులు పడకుండా రీ సర్వే చేయాలన్నారు.
Comments
Loading comments...

