Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్‌ సభకు రావాలి: రేవంత్‌

Follow Udayam on Google
రాజేష్ Aug 16, 2026 8:52 PM వరంగల్తెలంగాణ
కేసీఆర్‌ సభకు రావాలి: రేవంత్‌ - Udayam
సెప్టెంబర్‌లో నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ అనుభవం, సలహాలు ప్రభుత్వానికి అవసరమన్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో రూ.484 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం, నిరుద్యోగులు ధర్నాలతో సమయం వృథా చేసుకోవద్దని, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...