Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్‌రెడ్డిని వైద్యుడికి చూపించాలి: సంజయ్

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 14, 2026 4:10 PM హైదరాబాద్తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతబడులు, క్షుద్రపూజల గురించి మాట్లాడటం ఆయన అసమర్థతకు నిదర్శనమని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ విమర్శించారు. సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనమని ఆయన అన్నారు. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను వైద్యుడికి చూపించాలని సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఆధునిక కాలంలో ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...