Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 03, 2026 1:01 PM హైదరాబాద్General
రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ - Udayam
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఎన్నికల అఫిడవిట్‌ నింపగలరా అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. తాను అఫిడవిట్‌ స్వయంగా నింపితే ఎలాంటి సవాల్‌కైనా సిద్ధమని కేటీఆర్‌ అన్నారు. పోటీ పరీక్షలు రాయకుండా విద్యార్థులను విమర్శించడం సరికాదని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...