Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డికి పాలన చేసే నైతిక హక్కు లేదు: జీవన్ రెడ్డి

Follow Udayam on Google
Harika Sep 24, 2026 2:38 PM హైదరాబాద్General
రేవంత్ రెడ్డికి పాలన చేసే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ భూముల పక్కన దళితుల భూములను అధికారులు కొలుస్తున్నారని తెలిపారు. రైతులు సాగునీరు, విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారని, డైవర్షన్ రాజకీయాలు పక్కనపెట్టి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...