Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి విఫలం : రాణి రుద్రమ

Follow Udayam on Google
రూప దేవి Aug 04, 2026 9:40 PM హైదరాబాద్General
విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి విఫలం : రాణి రుద్రమ - Udayam
తెలంగాణ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగంలో పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ నేత రాణి రుద్రమ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు, క్షీణిస్తున్న విద్యా ప్రమాణాలకు బాధ్యత వహిస్తూ ఆయన విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...