వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు ఇళ్లు నిర్మించకుండా, ఉన్న ఇళ్లను కూలగొడుతూ సీఎం రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని కేటీఆర్ విమర్శించారు. హిట్లర్ స్ఫూర్తి అనడమే ముఖ్యమంత్రి నిజస్వరూపమని దుయ్యబట్టారు.
మంత్రులు ప్రజా బాగోగులు విస్మరించి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్‌ఎస్‌దే విజయమని, ఓటర్ల జాబితాపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

