వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేవంత్‌రెడ్డి పాలన ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఖైరతాబాద్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చకుండా, వేలాది మంది ఇళ్లను కూల్చివేసిందని మండిపడ్డారు.
అంతేకాకుండా మీనాక్షి నటరాజన్‌కు రేవంత్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

