వార్తలకు తిరిగి వెళ్లండి

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అయిజ మండల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆదివారం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. అంతకుముందు అయిజలో తమ డిమాండ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. సీపీఎస్ఈయూ మండల అధ్యక్షుడు వీరేష్ తెలిపారు. ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

