వార్తలకు తిరిగి వెళ్లండి

మున్నేరు వరదల కారణంగా నిలిపివేసిన పాత వంతెనపై ద్విచక్ర వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. జలగంనగర్ - కాల్వ ఒడ్డు మధ్య వంతెనను ఆయన పరిశీలించారు.
వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

