వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రవాదానికి భారత్ నిర్ణయాత్మకంగా స్పందించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘మన్ కీ బాత్’లో 2016 సెప్టెంబరు 28, 29న చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తుచేశారు.
బాలాకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ వరకు భారత్ తన విధానాన్ని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఉగ్రదాడులకు దేశం ఎలా స్పందిస్తుందో సర్జికల్ స్ట్రైక్స్ చాటిచెప్పాయని తెలిపారు.
Comments
Loading comments...

