Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీక్షా విరమణపై వాంగ్‌చుక్ స్పందన

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 25, 2026 11:58 AM జాతీయంGeneral
దీక్షా విరమణపై వాంగ్‌చుక్ స్పందన - Udayam
26 రోజుల నిరాహార దీక్షను విరమించిన పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ తనపై వస్తోన్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. కేంద్రమంత్రుల సమక్షంలో దీక్ష విరమించడంపై వస్తున్న తప్పుడు ప్రచారాలను కొట్టిపారేశారు. తన దీక్ష ఎంత స్వచ్ఛమైందో నిరూపించుకోవడానికి సర్టిఫికెట్ అవసరం లేదని, బేరాలు కుదుర్చుకోవాల్సి వస్తే 26 రోజులు ఆకలితో ఎందుకు ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...