Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిగడ్డపై భారాస జవాబు చెప్పాలి

Follow Udayam Digital on Google
జయ ప్రకాష్ Aug 04, 2026 9:07 AM హైదరాబాద్తెలంగాణ
మేడిగడ్డపై భారాస జవాబు చెప్పాలి - Udayam Digital
మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిపై భారాస నేతలు సమాధానం చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ప్రజల సొమ్ము రూ.వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు ఈ స్థితికి ఎందుకు చేరిందో వివరించాలని అన్నారు. మేడిగడ్డ అంశంపై మాట్లాడే నైతిక హక్కు భారాసకు లేదని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...