వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని రాజవొమ్మంగి సీఐ ఎన్.ఎస్. నాయుడు అన్నారు. సోమవారం విద్యార్థులతో రాజవొమ్మంగిలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. మహిళలు, బాలికల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
మహిళలను గౌరవించిన చోటే సమాజం, గ్రామం అభివృద్ధి చెందుతుందని సీఐ ఎన్.ఎస్. నాయుడు అన్నారు. ఇబ్బందులు ఎదురైతే 112కు కాల్ చేసి న్యాయం పొందవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

