Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అందరినీ కలుపుకొనిపోవడమే హిందుత్వం

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 8:58 AM జాతీయంGeneral
అందరినీ కలుపుకొనిపోవడమే హిందుత్వం - Udayam
భారతీయ సంస్కృతిలో వైవిధ్యం అనేది సహజమైనదని, భిన్నత్వంలో ఏకత్వమే దేశ ప్రాణాధారమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. సమాజంలో అందరినీ కలుపుకొనిపోవడమే హిందూత్వ అసలైన తత్వమని, వైవిధ్యాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడమే తమ దృక్పథమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...