వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాజధానికి శాంతియుతంగా నిరసనకు వెళ్లిన ఉద్యోగులపై లాఠీచార్జ్ చేసి, కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల జేఏసీతో వెంటనే చర్చలు జరపాలని ఎస్వీ మోహన్‌రెడ్డి కోరారు.
Comments
Loading comments...

