వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి అర్జీకి సంతృప్తికర పరిష్కారం చూపాలని, పరిష్కారం కాని వాటికి సరైన ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఎస్ఎల్‌ఏ గడువు దాటిన అర్జీలను సహించేది లేదని స్పష్టం చేశారు. ఏపీ ఈపీడీసీఎల్‌పై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, విద్యుత్ సేవలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

