Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల విజ్ఞప్తి

Follow Udayam on Google
మానస శర్మ Jul 30, 2026 5:07 PM అనకాపల్లి General
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల విజ్ఞప్తి - Udayam
అనకాపల్లి పట్టణంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినియోగదారులు ఏపీఈపీడీసీఎల్ ఈఈ రామకృష్ణకు వినతిపత్రం అందించారు. తరచూ విద్యుత్ సరఫరా అంతరాయం, అధిక బిల్లులు, లో వోల్టేజ్ సమస్యలపై ఫిర్యాదు చేశారు. అప్రకటిత విద్యుత్ కోతలు లేకుండా చూడాలని కోరగా, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈఈ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...