వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్‌పై వ్యాఖ్యల వివాదంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో మంత్రి దామోదర రాజనర్సింహ తీర్మానం చేశారు.
తీర్మానం ప్రతిని మండలి ఛైర్మన్‌కు పంపాలని నిర్ణయించారు. మండలిలో ఆమోదం పొందితే ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సభ్యుల ప్రవర్తనపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా తీర్మానించారు.
Comments
Loading comments...

